KDP: వర్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వర్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ జిల్లా కన్వీనర్ అహ్మద్ బాషా కోరారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.