ప్రకాశం: జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శుక్రవారం ఒంగోలు డీఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ‘క్వాంటమ్ ఏజ్ బిగిన్స్ పొటన్షియల్స్ అండ్ ఛాలెంజెస్’ అన్న అంశంపై పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. 8, 9, 10 తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉందన్నారు.