MBNR: నేడు పాలమూరుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాకతో జిల్లా ఎస్పీ డీ. జానకి హైటెక్ ఫంక్షన్ హాల్లో బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా కట్టుదిట్టతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.