విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరగనున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు పులివెందుల నుంచి సీనియర్ నాయకులు డీయస్పీ ప్రసాద్, యువరాజు ‘సేనతో సేనాని’ కార్యక్రమాల సమావేశానికి గురువారం బయలుదేరారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య ఉద్దేశ్యాలు, ఆశయ సాధనలు, కార్యకర్తలు, నాయకులకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.