KRNL: కౌమార దశలో గర్భధారణ బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుకు ప్రమాదకరమని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య ప్రోత్సాహం ద్వారా సమస్యను అరికట్టాలని ఆమె సూచించారు. ICDS పీడీ విజయ, DMHO డా.కామేష్ పాల్గొన్నారు.