PPM: ఆటో డ్రైవర్లు అంతా సమన్వయంతో మెలగాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇవాళ సీతానగరం మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్లు తమకు ఎదురైన సమస్యను ఎమ్మెల్యే విన్నవించుకున్నారు. అనంతరం డ్రైవర్లుబ మాట్లాడుతూ.. ఆటో స్టాండ్ వద్ద ఆటోలు నిలుపుదలకు అనుమతి ఇవ్వాలి కోరారు. వెంటనే ఆయన స్పందిస్తూ.. మీ సమస్యను త్వరగా పర్కిస్తామని తెలిపారు.