W.G: రాజమండ్రిలో నవంబర్ 27న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలలో ఉభయగోదావరి జిల్లాలో 13 మంది అర్హత సాధించారని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జ్యోతి ఆదివారం తెలిపారు. విజేతలుగా A.రవి రాజు, P. మణికంఠ, సూరిశెట్టి నాగేశ్వరి, కొప్పిశెట్టి సత్య ప్రసాద్, కర్రి చరిత, యశస్వి కృష్ణ, దావులూరి దేవ సాహితి, కంకిపాటి సందీప్ కుమార్, షేక్ అక్బీర్, చల్లబత్తుల శ్రీధర్ ఉన్నారు.