TG: మాజీ సీఎం KCRపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్ష నేత భాద్యతను కేసీఆర్ పోషించాలి. తిట్టడానికే బయటకు వస్తానని కేసీఆర్ అనుకుంటే చేసేదేమి లేదు. రెండేళ్ల తర్వాతైనా కేసీఆర్కు బాధ్యత గుర్తొంచ్చింది’ అని అన్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని మోదీకి లేఖ రాయాలి అని పేర్కొన్నారు.