CTR: పలమనేరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ క్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లింగంగారి భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.