KDP: సిద్ధవటం మండలం మూలపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో శనివారం రాత్రి చిరుత పులి సంచారం కలకలం రేపింది. గతంలో రాత్రివేళ చిరుత తన పిల్లలతో ప్రధాన రహదారి మీదుగా ఓ కారు చోదకుడు చరవాణిలో చిత్రీకరించారు. తాజాగా మరో మరోమారు నివాస గృహాల పక్కన ఉన్న కొండపైకి వచ్చి గాండ్రించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. టపాసులు పేల్చడంతో వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.