KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వీకరించారు. విలైనంత తోందరలో సమస్యలను పరిస్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డీఐఎస్ వేణు సూర్య, డీఎల్పీవో తిమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.