PLD: సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి మేజర్ కాలువ వద్ద ఉన్న లక్ష్మీ కాటన్ ట్రేడ్స్‌లో ఏర్పాటు చేసిన (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉన్న పత్తిని సీసీఐ కేంద్రాలు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు.