విశాఖపట్నం పోర్టుకు భారీ ఎల్పీజీ నౌక ‘బీడబ్ల్యూ బిర్చ్’ (BW Birch) శుక్రవారం చేరుకుంది. సుమారు 24 టీఎంటీ (TMT) సామర్థ్యం గల గ్యాస్‌తో వచ్చిన ఈ నౌక ప్రస్తుతం పోర్టులో అన్ లోడింగ్ ప్రక్రియను కొనసాగిస్తోంది. భారత్‌లోని కీలక ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన ఈ సరుకు స్థానిక అవసరాలకు ఎంతో కీలకం కానుంది.