VZM: గజపతినగరం హౌసింగ్ AE సత్యనారాయణ ఇవాళ స్దానిక రామన్నపేట గ్రామంలో విలేజ్ ఆవాస్ ప్లస్ మాడ్యుల్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు మండలంలో 1041 మంది ఆవాస్ ఫ్లస్ సర్వే చెక్కర్ మాడ్యుల్ వెరిఫికేషన్ చేయగా అందులో 368 రీ వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14లోగా AE, DE లాగిన్లో వెరిఫికేషన చేయించుకోవాలన్నారు.