ATP: తాడిపత్రిలోని సాయి విజేత స్కూల్ విద్యార్థిని అనీషా బానును మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘనంగా అభినందించారు. నేపాల్, కాంబోడియా, తుంగనాథ్, నెల్లూరు రాకెట్ లాంచింగ్ కేంద్రాల్లో అనీషా తన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనీషాను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.