TG: ఇవాళ్టి నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పేపర్-1, పేపర్-2కి 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 97 కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు.
Tags :