VZM: ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో రేపు డాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్సవ ప్రతులను గేట్ అధ్యక్షురాలు విజయలక్ష్మీతో కలిసి ఆవిష్కరించారు. ప్రముఖ నృత్య దర్శకుడు బెల్లాన రాజు కొరియోగ్రాఫర్‌గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.