ప్రకాశం: గిద్దలూరు సమస్యల పరిష్కారానికి ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి నేరుగా ఎమ్మెల్యే సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇందుకు గాను వార్డుల వారీగా షెడ్యూల్ను రూపొందించామని, వ్యక్తిగత, సామాజిక సమస్యలను ప్రజా దర్బార్లో తన దృష్టికి తీసుకురావాలని కోరారు.