AP: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8:35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. అయితే, నిన్న మధ్యాహ్నమే గవర్నర్ విశాఖకు చేరుకున్నారు.