KMR: జిల్లాలో గడచిన 24 గంటల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లచ్చపేట 15.3°C, రామలక్ష్మణపల్లి, దోమకొండ, తాడ్వాయి 15.5, ఎల్పుగొండ 15.8, మాచాపూర్, నాగిరెడ్డిపేట 15.9, గాంధారి 16, ఇసాయిపేట 16.1, జుక్కల్ 16.3, భిక్కనూర్ 16.4, రాజంపేట 16.5°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతల గాలులు విపరీతంగా వీస్తూ చలిని తలపిస్తున్నాయి.
Tags :