ASF: రాష్ట్రంలోని ప్రతి మహిళా సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని మాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ అన్నారు. ఇవాళ వాంకిడి మండలంలోని లంజన్వీర గ్రామంలోని మహిళా తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విట్టల్, దివాకర్, వసంతరావు ఉన్నారు.