JGL: విశాఖపట్నంలో నిన్న జరిగిన 11వ ఎం.ఎస్.ఎఫ్.ఎస్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో కోరుట్ల పాఠశాల విద్యార్థులు ఖో-ఖో జూనియర్ బాలుర, బాలికల, సీనియర్ బాలుర విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఇతర క్రీడా, సాంస్కృతిక పోటీల్లో 50 మందిలో 44 మంది విద్యార్థులు పతకాలు సాధించారు. విజేతలను ఫాదర్ ఆల్బర్ట్ అభినందించారు.