మార్కాపురం జిల్లా ఎక్సైజ్ అధికారిగా ప్రకాశం జిల్లా ప్రస్తుత ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం నియమితులయ్యారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా, ఆయేషా బేగంను మార్కాపురానికి ఇంఛార్జ్ అధికారిగా నియమించారు.