NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలోని పలు బ్యాంకుల వద్ద పోలీసులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అనుమానాస్పద వ్యక్తుల వివరాలను వేలిముద్రల పరికరం (ఫింగర్ ప్రింట్ డివైజ్) ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. నగదు లావాదేవీల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.