ELR: ఏపీఎస్ ఆర్టీసీ 37వ జాతీయ రోడ్డు భద్రతా – మాసోత్సవాలు ఏలూరు డిపో గ్యారేజీ, శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్టీవో శేఖర్ పాల్గొని మాట్లాడారు. ప్రతినిత్యం రాష్ట్రవ్యాప్తంగా 55 వాహన ప్రమాదాలు, 23 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే రోడ్డుమీద ప్రయాణించేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలని సూచించారు.