NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మండలంలోని కాగులపాడు పంచాయతీ నందు నిర్వహించు, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నందు పాల్గొంటారు. TDP నేతలు, కార్యకర్తలు అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.