NRML: నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీబీవీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఇటీవల ఇండోర్లో నిర్వహించిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన సందర్భంగా వారిని పాఠశాల ఉపాధ్యాయులు ఇవాళ ఘనంగా సన్మానించారు. కళాశాలకు చెందిన నక్షత్ర, నిఖిల, సుజలలు జాతీయస్థాయిలో పాల్గొనగా నక్షత్ర అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందన్నారు.