GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ BED మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. విద్యార్థులు రూ.2,280ల పరీక్షా ఫీజును ఈనెల 27లోపు చెల్లించాలని అధికారులు సూచించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈనెల 28 వరకు గడువు ఉందని CE తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. MCA, MSC కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను సైతం విడుదల చేశారు.