మెదక్ జిల్లా నర్సాపూర్లోని BVRIT కళాశాల కేంద్రంగా నేడు, రేపు టెట్ నిర్వహించనున్నారు. ఒక రోజు 2 సెషన్లలో పరీక్ష జరగనుంది. ఒక సెషన్లో 100 మంది చొప్పున పరీక్షకు హాజరుకానున్నారు. 2 రోజుల్లో 4 సెషన్లలో 400 మంది ఆభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని DEO విజయ తెలిపారు. ఉదయం 9 నుంచి ఉ.11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.