PPM: వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రతతో పాటుగా మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రత తోనే ఆరోగ్యానికి రక్షణ ఉంటుందని DMHO డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. జియ్యమ్మవలస పిహెచ్సీ పరిధిలో గల గవరపేట గ్రామాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న ఫ్రైడే డ్రై నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు.