W.G: రైలు ఢీకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిసాయి. తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన సనమండ్ర గాంధీ (60) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా రైలు ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.