NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం మనుబోలు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని వెంకన్నపాలెం సచివాలయం దగ్గర సాయంత్రం మూడు గంటలకు రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.