JGL: మల్యాల మండలం కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ నిర్వహించే ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు ఆనందసాయి, మహేందర్, టీటీడీ ఎన్ఏసీ ఛైర్మన్ శంకర్ గౌడ్, తదితరులు పాల్గొంటారు.
Tags :