NLG: కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టరేట్లో STU TS 2026 నూతన క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు. ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులను అందిపుచ్చుకోవాలని సూచించారు.