11 నుంచి NZతో జరిగే ODI సిరీస్లో కోహ్లీ భారీ రికార్డులను సొంతం చేసుకోనున్నాడు. మరో 42 రన్స్ చేస్తే.. 3 ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా సంగక్కర(28,016)ను కోహ్లీ(ప్రస్తుతం 27,975) దాటేస్తాడు. అదే 443 రన్స్ చేస్తే.. వన్డేల్లో 15 వేల మైలురాయి చేరుకుంటాడు. కోహ్లీ ఇప్పటివరకు 14,557 రన్స్ చేయగా.. సచిన్(18,426) మాత్రమే 15వేలకు పైగా వన్డే రన్స్ చేశాడు.