SKLM: మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాల పై ప్రజలను చైతన్య పరిచేందుకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారంతో ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి అనిత ఇచ్ఛాపురం రానున్నారని సీఐ ఎం. చిన్నం నాయుడు శుక్రవారం పేర్కొన్నారు. సీఐ కార్యాలయం వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు అని తెలిపారు.