KKD: తమ విజయానికి పరోక్షంగా కృషి చేసిన ఎంపీ సాన సతీష్ బాబుకు డీఎస్సీలో అర్హత సాధించిన 16 మంది యువతీయువతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీ సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందజేసిన డీఎస్సీ పుస్తకాలతో చదివిన తాము డీఎస్సీలో అర్హత సాధించడం సంతోషకరమన్నారు. అనంతరం వారు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.