అన్నమయ్య జిల్లా T. సుందుపల్లికి చెందిన మిస్ ఫేం శ్రేక్ జునైడ్ బాషా దంపతుల కుమార్తె శ్రేక్ రీమా అందాల పోటీలో అద్భుత ప్రతిభను కనబరిచింది. జైపూర్లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో శ్రేక్ రీమా “మిస్ ఎకో ఇంటర్నేషనల్ ఇండియా 2025” కిరీటం దక్కింది. 2026లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతినిధిగా కూడా ఆమే పోటీలో పాల్గొననుంది.