VSP: మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. అలాగే, మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటాలన్నారు.