ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఈనెల 11వ తేదీన ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ టీఎఫ్ మండల కార్యదర్శి గుమ్మడి సురేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఉద్యోగ కార్మికులు, సమస్యలపై పాలకుల విధానం అనే అంశంపై సదస్సు జరుగుతున్నట్టు ఆయన తెలియజేశారు.