PLD: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నేటి నుంచి 27వ తేదీ వరకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనతెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని ఆయన అన్నారు. ఆసక్తి కలవారు సంబంధిత ద్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.