ASR: అటవీ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న అరకు పైనరీ ద్వితీయ వార్షికోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శాంతినగరం విఎస్ఎస్ ఛైర్ పర్సన్ కే. భారతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మేరకు శాంతినగరం గ్రామ పాఠశాల విద్యార్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. విద్యార్ధులకు నోట్ బుక్స్, పెన్స్ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పైనరీ మేనేజర్ శేఖర్, ఫసో లక్ష్మణరావు పాల్గొన్నారు.