KRNL: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ డా. కె.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డిప్యూటీ సూపరింటెండెంట్లు, RMOSతో సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. విభాగాల మధ్య సమన్వయం, పరిపాలనా పనితీరు, రోగ సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆసుపత్రి విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు జరపాలన్నారు.