GNTR: కొల్లిపర మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించననున్నారు. దావులూరులో గురువారం ఉదయం 11:30 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నారని తెనాలి క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి. అనంతరం తెనాలి మండలంలో వ్యవసాయ పొలాలను మంత్రి పరిశీలించి రైతులతో మాట్లాడతారని చెప్పారు.