ఆర్మ్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్(చెన్నై- AVNL)లో 133 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. జూ.టెక్నీషియన్, జూ.మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉండగా.. సంబంధిత డిగ్రీ, డిప్లొమా గల 21-28 ఏళ్లలోపు అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.