పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. దీంతో ఆతిథ్య జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి 15 మ్యాచుల్లో ఒక్కటీ గెలవని ఇంగ్లీష్ టీమ్ ఈ టెస్టులో ఎలా అయినా గెలవాలనే పట్టు మీదుంది. అటు యాషెస్లో ఓటమి ఎరుగని స్మిత్ నాయకత్వంలో కంగారూల జట్టు బలంగా కనిపిస్తోంది.