కోనసీమ: మండపేట మండలం కేశవరంకు చెందిన YCP సీనియర్ నేత దూలం వెంకన్న బాబును YCP రాష్ట్ర కార్యదర్శి ( పార్లమెంట్), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దూలం వెంకన్న బాబు వైఎస్సార్ అభిమానిగా ఉండేవారు. వైసీపీ ఆరంభం నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు.