సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వారణాసి మూవీపై హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఇలా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండ్ అవుతుండగా.. తమ హీరో కోసం హాలీవుడ్ మీడియా సైతం ఇక్కడకు వచ్చిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మున్ముందు ఇలాంటివెన్నో జరుగుతాయని, వారణాసి రికార్డులు తిరగరాస్తుందని కామెంట్ చేస్తున్నారు.