VSP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మంగళవారం కేజీహెచ్ ఆసుపత్రి ఆవరణలో వన్‌స్టాప్ సెంటర్లో పోక్సో కేసు బాధితురాలిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలి పరిస్థితి తెలుసుకొని తగిన సహాయం అందజేస్తామని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు.