ప్రకాశం: డైట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్ -2025 కొరకు ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని డైట్ కళాశాల ప్రిన్సిపల్ సామా సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా ఈ గడువును పొడిగించారని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.